10న లోక్‌ అదాలత్‌

ABN , First Publish Date - 2021-07-09T05:13:06+05:30 IST

స్థానిక జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో ఈ నెల 10వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి కె.హరిబాబు తెలిపారు.

10న లోక్‌ అదాలత్‌

కమలాపురం(రూరల్‌), జూలై 8: స్థానిక జూనియర్‌ సివిల్‌జడ్జి కోర్టులో ఈ నెల 10వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తున్నట్లు న్యాయమూర్తి కె.హరిబాబు తెలిపారు. రాజీకి వీలయ్యే కేసులను పరిష్కరిస్తామని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. 

Updated Date - 2021-07-09T05:13:06+05:30 IST