Kadapa: రిమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్
ABN , First Publish Date - 2021-12-18T18:27:26+05:30 IST
జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్ అయ్యింది.

కడప: జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్ అయ్యింది. ఆస్పత్రిలోని లేబర్ వార్డులో ఆక్సిజన్ పైప్ లీకవడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. చంటి బిడ్డలతో అష్టకష్టాలు పడుతూ రోగులు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆక్సిజన్ పైప్ లీక్ అవడంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది లీకేజ్‌ను ఆపేందుకు చర్యలు చేపట్టారు.