నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

ABN , First Publish Date - 2021-08-21T04:54:09+05:30 IST

నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపీఎం ఖాదర్‌వలి తెలిపారు.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు

వేంపల్లె, ఆగస్టు 20: నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలను సద్విని యోగం చేసుకోవాలని వైఎస్సార్‌ క్రాంతి పథం ఏపీఎం ఖాదర్‌వలి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇంప్యాక్ట్‌, నిట్‌, ఐఎఫ్‌బీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లలో సీనియర్‌ ఆఫీసర్లుగా ఉద్యోగాలు ఉన్నాయన్నారు. శిక్షణ తో సంబంధం లేకుండా టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ చదువులో మొదటి ప్ర యత్నంలో 50శాతం మార్కులతో ఉత్తీర్ణులై 18 నుంచి 25 ఏళ్లున్నవా రు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 25వ తేదీన పులివెందుల లయోలా పాలిటెక్నిక్‌ కళాశాలలో ఉదయం 9గంటలకు హాజరు కావాలన్నారు.

Updated Date - 2021-08-21T04:54:09+05:30 IST