మేనమామ అని చెప్పి వెన్నుపోటు పొడిచిన జగన్‌: ఎస్‌ఎఫ్‌ఐ

ABN , First Publish Date - 2021-11-10T05:11:25+05:30 IST

జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు ఎన్నికల ముందు మేనమామ అని వెన్నుపోటు పొడిచాడని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు.

మేనమామ అని చెప్పి వెన్నుపోటు పొడిచిన జగన్‌: ఎస్‌ఎఫ్‌ఐ

రైల్వేకోడూరు రూరల్‌, నవంబరు 9: జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్థులకు ఎన్నికల ముందు మేనమామ అని వెన్నుపోటు పొడిచాడని ఎస్‌ఎ్‌ఫఐ నాయకులు తీవ్రంగా విమర్శించారు. అనంతపురంలో శాంతియుతంగా ఆందోళన చేసు ్తన్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్‌ సిగ్గుమాలిన చర్య అని రైల్వేకోడూరు ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా సహయ కార్యదర్శి జాన్‌ ప్రసాద్‌ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంగళవారం పట్టణంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌ వద్ద నిరసన కార్యక్రమంలో నిర్వహించారు.  


Updated Date - 2021-11-10T05:11:25+05:30 IST