ప్రజావ్యతిరేక విధానాలను తెలియజెప్పండి: టీడీపీ

ABN , First Publish Date - 2021-12-26T05:00:25+05:30 IST

జగన్‌ ప్రభు త్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స.అమీర్‌బాబు సూచించారు.

ప్రజావ్యతిరేక విధానాలను తెలియజెప్పండి: టీడీపీ

కడప, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభు త్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజెప్పాలని టీడీపీ కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ వీఎ్‌స.అమీర్‌బాబు సూచించారు. టీడీపీ నగర అధ్యక్షుడిగా ఎన్నికైన సానపురెడ్డి శివకొండారెడ్డి, నగర కార్యదర్శిగా ఎన్నికైన జయకుమార్‌ అమీర్‌బాబును కలిసి కృజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అమీర్‌బాబు మాట్లాడుతూ పార్టీ కో సం కష్టపడే వారికే పదవులు దక్కుతాయని, ప్ర స్తుత తరుణంలో ప్రజావ్యతిరేక విధానాలను జనానికి అర్థమయ్యేలా తెలియజెప్పాలన్నారు.  

Updated Date - 2021-12-26T05:00:25+05:30 IST