కదంబ పుష్పమాలతో గౌరీ మాత

ABN , First Publish Date - 2021-08-11T05:28:49+05:30 IST

చిలమ కూరులోని శ్రీవేంకటేశ్వర స్వా మి ఆలయంలో శ్రావణ మంగళ వారం పురస్కరించుకుని గౌరీ దేవి అమ్మవారికి కదంబ పుష్ప మాలతో ప్రత్యేక అలంకరణ చేశారు.

కదంబ పుష్పమాలతో గౌరీ మాత
పుష్ప మాలతో ప్రత్యేక అలంకరణ

ఎర్రగుంట్ల, ఆగస్టు 10: చిలమ కూరులోని శ్రీవేంకటేశ్వర స్వా మి ఆలయంలో శ్రావణ మంగళ వారం పురస్కరించుకుని గౌరీ దేవి అమ్మవారికి కదంబ పుష్ప మాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజా కార్య క్రమాలు నిర్వహిం చి భక్తులకు దివ్యదర్శనం కల్పించా రు. ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 


Updated Date - 2021-08-11T05:28:49+05:30 IST