మైలవరం జలాశయం నుంచి పెన్నాకు కొనసాగుతున్న నీటి విడుదల

ABN , First Publish Date - 2021-10-30T04:55:55+05:30 IST

మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతుంది.

మైలవరం జలాశయం నుంచి      పెన్నాకు కొనసాగుతున్న నీటి విడుదల

మైలవరం, అక్టోబరు 29: మైలవరం జలాశయం నుంచి పెన్నానదికి నీటి విడుదల కొనసాగుతుంది. శుక్రవారం మైలవరం నుంచి 800 క్యూసెక్కుల నీరు పెన్నానదికి, ఉత్తర, దక్షిణ కాలువలకు రోజుకు 100 క్యూసెక్కుల మేర నీటిని వదులుతున్నట్లు జలాశయ ఏఈఈ గౌతమ్‌రెడ్డి తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 2.700 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు.


Updated Date - 2021-10-30T04:55:55+05:30 IST