నలుగురు జూదరుల అరెస్టు

ABN , First Publish Date - 2021-05-03T04:55:57+05:30 IST

కడప నగరం వెల్ఫేర్‌ కాలనీలో జూదమాడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు.

నలుగురు జూదరుల అరెస్టు

కడప(క్రైం), మే 2: కడప నగరం వెల్ఫేర్‌ కాలనీలో జూదమాడుతున్న నలుగురిని అరెస్టు చేసినట్లు తాలుకా సీఐ నాగభూషణం తెలిపారు. కడపకు చెందిన నలుగురు జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.4300 స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Updated Date - 2021-05-03T04:55:57+05:30 IST