ఫీవర్ సర్వే పక్కాగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2021-05-21T04:36:52+05:30 IST
మండ లంలో ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలని డాక్టర్ ఉమాదేవి సూచిం చారు.

వేముల, మే 20: మండ లంలో ఫీవర్ సర్వేను పక్కాగా నిర్వహించాలని డాక్టర్ ఉమాదేవి సూచిం చారు. గురువారం వేము లలో జరిగే ఫీవర్ సర్వే ను, కరోనా పాజిటివ్ వ చ్చిన ప్రాంతాల్లో పర్యటిం చి ఏఎనఎంలు, వలంటీర్ల తో మాట్లాడారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడు తూ ఇప్పటి వరకు మం డలంలో 87శాతం ఫీవర్ సర్వే పూర్తి అయిందని సర్వేలో జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారికిమందులు పంపిణీ చేశారు. హోం క్వారంటైనలో ఉండాలని సూచించారు. కార్యక్ర మంలో ఏఎన ఎంలు, ఆశాకార్యకర్తలు, వలంటీర్లు పాల్గొన్నారు.