నేడు సర్టిఫికెట్ల పరిశీలన
ABN , First Publish Date - 2021-03-22T04:14:55+05:30 IST
జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జాతీయ హెల్త్ మిషన్‌లో వివిధ 13 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 22వ తేదీ ఉదయం 10-30 గంటలకు డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ అనిల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ అనిల్‌కుమార్
కడప(కలెక్టరేట్), మార్చి 21: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో జాతీయ హెల్త్ మిషన్‌లో వివిధ 13 కేటగిరీలకు సంబంధించిన పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు 22వ తేదీ ఉదయం 10-30 గంటలకు డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో కౌన్సెలింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ అనిల్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులు తప్పక హాజ రుకావాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ కోరారు. స్టాఫ్ నర్సులు, ఇతర పోగ్రాంల కింద సెలెక్ట్ అయిన అభ్యర్థులు 23న ఉదయం 10-30 గంటలకు కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు డీఎంఅండ్‌హెచ్‌ఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.