ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అవసరం

ABN , First Publish Date - 2021-02-07T04:37:32+05:30 IST

కొవిడ్‌ రహిత సమాజ స్థాపనకు వ్యాక్సిన్‌ అవసరమని ఎస్‌కే యూనివర్సిటీ ఫిజిక్స్‌ విశ్రాంత ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి అన్నారు.

ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ అవసరం

కడప వైవీయూ, ఫిబ్రవరి 6: కొవిడ్‌ రహిత సమాజ స్థాపనకు వ్యాక్సిన్‌ అవసరమని ఎస్‌కే యూనివర్సిటీ ఫిజిక్స్‌ విశ్రాంత ప్రొఫెసర్‌ రామకృష్ణారెడ్డి అన్నారు. వైవీయూలో శనివారం కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై సెమినార్‌ జరిగింది. ఈ సెమినార్‌కు రామకృష్ణారెడ్డి హాజరై మాట్లాడుతూ కరోనా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Updated Date - 2021-02-07T04:37:32+05:30 IST