దాతల సహకారం వెలకట్టలేనిది

ABN , First Publish Date - 2021-08-26T05:04:27+05:30 IST

ప్రముఖ శైవక్షేత్రమైన పొలతలలో అక్కదేవతల బండెన్న ఆలయాల పునర్నిర్మాణ పనులకు దాతల సహకారం వెలకట్టలేనిదని ఈవో మహేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌ అంబటి రాజగోపాల్‌రెడ్డిలు తెలిపారు.

దాతల సహకారం వెలకట్టలేనిది
అక్కదేవతల గుడి వద్ద నగదు అందిస్తున్న దాతలు

పెండ్లిమర్రి, ఆగస్టు 25: ప్రముఖ శైవక్షేత్రమైన పొలతలలో అక్కదేవతల బండెన్న ఆలయాల పునర్నిర్మాణ పనులకు దాతల సహకారం వెలకట్టలేనిదని ఈవో మహేశ్వర్‌రెడ్డి, చైర్మన్‌ అంబటి రాజగోపాల్‌రెడ్డిలు తెలిపారు. బుధవారం బెంగుళూరు వాస్తవ్యులు కౌతేపల్లె ఈశ్వరి, నరే్‌షకుమార్‌ దంపతులు ఆలయ పునర్నిర్మాణ పనులకు రూ.లక్షా116 విరాళం చైర్మన్‌కు అందించారు. ఈ దంపతులకు ఆలయం తరపున పూజలు నిర్వహించి సత్కరించారు. 

Updated Date - 2021-08-26T05:04:27+05:30 IST