వీరభద్రస్వామి రాజగోపురం నిర్మాణానికి విరాళాలు
ABN , First Publish Date - 2021-09-04T05:17:27+05:30 IST
శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి కడపకు చెందిన తంబళ్ల శ్రీలత, విశ్వం దంపతులు రూ.1,00,116లు, కర్ణాటక రాష్ట్రం హోసూరుకు చెందిన మంజుమాత, రాజ్‌గురు దంపతులు రూ.1,00,116లు విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు.

రాయచోటి, సెప్టెంబరు3: శ్రీభద్రకాళీ సమేత వీరభద్రస్వామి దేవస్థానం రాజగోపురం నిర్మాణానికి కడపకు చెందిన తంబళ్ల శ్రీలత, విశ్వం దంపతులు రూ.1,00,116లు, కర్ణాటక రాష్ట్రం హోసూరుకు చెందిన మంజుమాత, రాజ్‌గురు దంపతులు రూ.1,00,116లు విరాళంగా అందజేసినట్లు ఆలయ ఈవో మంజుల తెలిపారు. ఈ మొత్తాన్ని దేవస్థానం అకౌంట్‌లో జమ చేసినట్లు ఈవో తెలిపారు.