విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ

ABN , First Publish Date - 2021-06-22T04:19:56+05:30 IST

: ప్రభుత్వపా ఠశాలల్లో విద్యన భ్యసించే విధ్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వా రా పౌష్టికాహా రం అందిస్తుంద ని కాల్వపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి పేర్కొన్నారు.

విద్యార్థులకు పౌష్టికాహారం పంపిణీ
విధ్యార్థుల తల్ల్లిదండ్రులకు జగనన్న గోరుముద్ద కందిబేడలు పంపిణీ చేస్తున్న దృశ్యం

గోపవరం, జూన 21: ప్రభుత్వపా ఠశాలల్లో విద్యన భ్యసించే విధ్యార్థులకు జగనన్న గోరుముద్ద ద్వా రా పౌష్టికాహా రం అందిస్తుంద ని కాల్వపల్లె జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జయలక్ష్మి పేర్కొన్నారు. కాల్వపల్లె హైస్కూలులో విద్యనభ్యసిస్తున్న 6వతరగతి నుంచి టెన్త్‌ విద్యార్థులకు గతేడాది సెప్టెంబరు నుంచి జనవరి వరకు వంద రోజులకు ఒక్కొక్కరికి 6.5 కిలోల చొప్పున కందిబేడలను అందించారు కార్యక్రమంలో సర్పంచ శ్రీనివాసులు, పాఠశాల పేరెంట్స్‌ కమిటీ ఛైర్మన రామిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి, వలంటీర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-22T04:19:56+05:30 IST