కల్లూరి తిరుపతిరెడ్డి జీవితం ఆదర్శం

ABN , First Publish Date - 2021-03-22T04:29:21+05:30 IST

నేటితరం కమ్యూనిస్టులకు కల్లూరి తిరుపతిరెడ్డి జీవి తం ఆదర్శంమని సీపీఐ సీ నియర్‌ నేత అబ్దుల్‌ ఖాద ర్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌ అన్నారు.

కల్లూరి తిరుపతిరెడ్డి జీవితం ఆదర్శం
తిరుపతిరెడ్డి స్థూపం వద్ద నివాళులర్పిస్తున్న నేతలు

పోరుమామిళ్ళ, మార్చి 21: నేటితరం కమ్యూనిస్టులకు కల్లూరి తిరుపతిరెడ్డి జీవి తం ఆదర్శంమని సీపీఐ సీ నియర్‌ నేత అబ్దుల్‌ ఖాద ర్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు వీరశేఖర్‌ అన్నారు.  ఆదివా రం రాజాసాహెబ్‌పేటలో తిరుపతి వర్ధింతిని పురస్కరించుకుని ఆయన స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ

నియోజకవర్గంలో రైతుల కోసం నమ్మిన సిద్దాంతాల కోసం ఊపిరి ఉన్నంతవరకూ పార్టిలో క్రమశిక్షణ నిజాయితీగా కొనసాగిన వక్తి అని కొనియాడారు. బడుబలహీన వర్గాల కోసం రైతుల కోసం పోరాడిన వ్యక్తి ఆయన అన్నారు.  కార్యక్రమంలో సీపీఐ  నేతలు పిడుగు మస్తాన్‌, విజయభాస్కర్‌రెడ్డి, భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T04:29:21+05:30 IST