కోడి పందెగాళ్లు అరెస్టు

ABN , First Publish Date - 2021-01-14T04:48:45+05:30 IST

మండల పరిధిలోని పుష్పగిరి ఏటిగట్టున (పంప్‌ స్కీం) వద్ద కోడిపందేలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ రాజగోపాల్‌ తన సిబ్బందితో దాడి చేసినట్లు తెలిపారు.

కోడి పందెగాళ్లు అరెస్టు

వల్లూరు, జనవరి 13: మండల పరిధిలోని పుష్పగిరి ఏటిగట్టున (పంప్‌ స్కీం) వద్ద కోడిపందేలు ఆడుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌ఐ రాజగోపాల్‌ తన సిబ్బందితో దాడి చేసినట్లు తెలిపారు. ఏడుగురిని అదుపులోకి తీసుకుని మూడుకోళ్లు, రూ.2500 నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-01-14T04:48:45+05:30 IST