కొరియర్ గోడౌన్లలో తనిఖీలు
ABN , First Publish Date - 2021-11-06T05:12:46+05:30 IST
జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ కొరియర్ సంస్థల కార్యాలయాలు, గోడౌన్లలో నిషేధిత వస్తువుల రవాణాపై శుక్రవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు.

కడప(క్రైం), నవంబరు 5: జిల్లా వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ కొరియర్ సంస్థల కార్యాలయాలు, గోడౌన్లలో నిషేధిత వస్తువుల రవాణాపై శుక్రవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో అక్రమ రవాణా జరుగుతున్నట్లు ఎవరికైనా తెలిస్తే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారమివ్వాలని ఎస్పీ తెలిపారు.