ఫిల్టర్ పాయింట్ తనిఖీ
ABN , First Publish Date - 2021-02-27T05:07:11+05:30 IST
స్థానిక పంప్‌హౌస్‌లో ఫిల్టర్ పాయింట్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని శుక్రవారం మున్సిపల్ కమిష నర్ నరసింహారెడ్డి తనిఖీ చేశారు.

పులివెందుల టౌన, ఫిబ్రవరి 26: స్థానిక పంప్‌హౌస్‌లో ఫిల్టర్ పాయింట్ శుభ్రం చేసే కార్యక్రమాన్ని శుక్రవారం మున్సిపల్ కమిష నర్ నరసింహారెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ నిష్పత్తి ప్రకారం క్లోరినేషన, బ్లీచింగ్ ఆలం తప్పకుండా కలిపి నీటి ని సరఫరా చేయాలని సూచించారు.
పంప్‌హౌస్‌లో సిబ్బంది అప్రమ త్తంగా ఉండాలని, ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధిత అధికారు లకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ సుమనరెడ్డి, శానిటరీ ఇనస్పెక్టర్ మురళీధర్, నీటిసరఫరా సిబ్బంది పాల్గొన్నారు.