పాడైపోయిన గుడ్లు కాల్చివేత

ABN , First Publish Date - 2021-12-09T04:24:52+05:30 IST

వరదల కారణంగా ఓ శాఖకు కేటాయించిన గుడ్లు పాడవ్వడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా రాజంపేట మండలం మన్నూరు చెరువుకాలువలో పోసి కాల్చివేశారు.

పాడైపోయిన గుడ్లు కాల్చివేత
చెడిపోయిన గుడ్లను కాల్చివేస్తున్న దృశ్యం

రాజంపేట, డిసెంబరు 8 : వరదల కారణంగా ఓ శాఖకు కేటాయించిన గుడ్లు పాడవ్వడంతో వాటిని గుట్టుచప్పుడు కాకుండా రాజంపేట మండలం మన్నూరు చెరువుకాలువలో పోసి కాల్చివేశారు. వరదల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఈ గుడ్లను సరఫరా చేయడంలో జరిగిన ఆలస్యాన్ని గుర్తించి చెడిపోయిన ఈ గుడ్లను ఎవరి కంటా పడకుండా కుప్పగా పోసి కాల్చివేశారు. అక్కడున్న కొందరు ఈ గుడ్లు కాల్చివేత ఫొటోను తీసి ఆంధ్రజ్యోతికి పంపారు. 

Updated Date - 2021-12-09T04:24:52+05:30 IST