సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం నిరసన

ABN , First Publish Date - 2021-07-13T05:12:02+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రాజంపేట సబ్‌కలెక్టర్‌కార్యాల యం ఎదుట బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట బీజేవైఎం నిరసన
రాజంపేట సబ్‌కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేస్తున్న బీజేవైఎం నాయకులు

రాజంపేట, జూలై12 : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరుతూ రాజంపేట సబ్‌కలెక్టర్‌కార్యాల యం ఎదుట బీజేవైఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షులు గంప సుబ్బరాయుడు మాట్లాడుతూ రాష్ట్రం లో లక్షలాదిగా ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని లేదంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పట్టుపోగుల సూర్యచంద్ర, శేఖర్‌, రాజు, శివశంకర్‌,  శ్రీను, బాలకృష్ణ, అభిరామ్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-07-13T05:12:02+05:30 IST