ప్రకృతి వ్యవసాయంతో మెరుగైన ఫలితాలు

ABN , First Publish Date - 2021-10-08T05:02:41+05:30 IST

ప్రకృతి వ్యవసా యం ద్వారా మెరుగైన ఫలితాలు పొందొచ్చని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా అధికారి నాగరాజు పేర్కొన్నారు.

ప్రకృతి వ్యవసాయంతో మెరుగైన ఫలితాలు

రైల్వేకోడూరు,అక్టోబరు 7: ప్రకృతి వ్యవసా యం ద్వారా మెరుగైన ఫలితాలు పొందొచ్చని ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు జిల్లా అధికారి నాగరాజు పేర్కొన్నారు. గురువారం రైల్వేకోడూ రు మండలంలోని అ నంతరాజుపేట పంచాయతీ పరిధిలోని లక్ష్మీపురంకాలనీలో ఘనజీవామృతం తయారీ విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవామృతం, ఘనజీవామృతం ఉపయోగిస్తే అధికంగా దిగుబడులు వస్తాయని తెలిపారు.  

Updated Date - 2021-10-08T05:02:41+05:30 IST