పంట నమోదుతో రైతుకు లాభం

ABN , First Publish Date - 2021-08-11T05:05:43+05:30 IST

రైతులు ఏ పంట పండించినా ఆ పంటను ఖచ్చితంగా నమోదు చేయించాలని, అప్పుడే లాభం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కె.శ్రీధర్‌ అన్నారు. మండలంలోని చెన్నూరు, రామనపల్లె గ్రామాల్లో ప్రస్తుతం సాగులో ఉన్న వరిని పరిశీలించి రైతులతో మాట్లాడారు.

పంట నమోదుతో రైతుకు లాభం

రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కె.శ్రీధర్‌

చెన్నూరు, వల్లూరు, సీకేదిన్నె, ఆగస్టు 10: రైతులు ఏ పంట పండించినా ఆ పంటను ఖచ్చితంగా నమోదు చేయించాలని, అప్పుడే లాభం చేకూరుతుందని రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ కె.శ్రీధర్‌ అన్నారు. మండలంలోని చెన్నూరు, రామనపల్లె గ్రామాల్లో ప్రస్తుతం సాగులో ఉన్న వరిని పరిశీలించి రైతులతో మాట్లాడారు. కార్యక్రమంలో జేడీఏ మురళిక్రిష్ణ, ఏడీఏ నరసింహారెడ్డి, వ్యవసాయాధికారి రమే్‌షరెడ్డి, రైతులు పాల్గొన్నారు. అలాగే వల్లూరు మండల పరిధిలోని తప్పెట్ల ఆర్‌బీకే, సీకేదిన్నె ఆర్‌బీకేను పరిశీలించి ఆయన మాట్లాడారు. 

Updated Date - 2021-08-11T05:05:43+05:30 IST