డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి

ABN , First Publish Date - 2021-11-03T05:20:07+05:30 IST

స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులో లింకేజీ తప్పకుండా చేయాలని డీఆర్‌డీఏ పీడీ మురళీమనోహర్‌ అన్నారు.

డ్వాక్రా సంఘాలకు బ్యాంకు లింకేజీ తప్పనిసరి
సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌డీఏ పీడీ మురళీమనోహర్‌

రామాపురం, నవంబరు2: స్వయం సహాయక సంఘాలకు బ్యాంకులో లింకేజీ తప్పకుండా చేయాలని డీఆర్‌డీఏ పీడీ మురళీమనోహర్‌ అన్నారు. స్థానిక వెలుగు కార్యాలయంలో మంగళవారం సంఘాల బ్యాంకు, ఉన్నతి, స్త్రీనిధి రుణాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి నెలా   సభ్యులకు సంఘాలపై అవగాహన కల్పించాలని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా శ్రీనిధి మేనేజర్‌ రమణారెడ్డి, నరసింహులు, ఉన్నతి ఏడీఏ రెడ్డెయ్య, ఐబీడీపీ రఘునాఽథ్‌రెడ్డి, వేణుమాధవ్‌, ఏపీయంలు రెడ్డెమ్మ, శ్రీనివా్‌సరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, పెద్దరెడ్డెయ్య, సిబ్బంది పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-03T05:20:07+05:30 IST