కొనసాగుతున్న వైసీపీ హవా.. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఎవరెవరికి ఎన్ని ఓట్లు లభించాయంటే..

ABN , First Publish Date - 2021-11-02T16:16:21+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు..

కొనసాగుతున్న వైసీపీ హవా.. ఐదు రౌండ్లు ముగిసేసరికి ఎవరెవరికి ఎన్ని ఓట్లు లభించాయంటే..

కడప(బద్వేల్): బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ హవా కొనసాగిస్తోంది. ఐదో రౌండ్‌లో కూడా వైసీపీ అభ్యర్థి దాసరి సుధ ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం ఐదు రౌండ్లు ముగిసేసరికి వైసీపీ అభ్యర్థి సుధాకు 52,882, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 10,301, కాంగ్రెస్ అభ్యర్థి కమలమ్మకు 2,880 ఓట్లు లభించాయి. 

Updated Date - 2021-11-02T16:16:21+05:30 IST