మధ్యాహ్నం ఒంటిగంటలోపే ఫలితం..!

ABN , First Publish Date - 2021-11-02T14:56:08+05:30 IST

బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు..

మధ్యాహ్నం ఒంటిగంటలోపే ఫలితం..!

కొనసాగుతున్న బద్వేల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు


కడప: బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నానికే పూర్తయ్యే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 10 నుంచి 12 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి చేయనున్నారు. ఫలితం మధ్యాహ్నం ఒంటిగంటలోపే వచ్చే వీలుందని సమాచారం.



Updated Date - 2021-11-02T14:56:08+05:30 IST