పురుగుల మందు తాగి వృద్ధుడు మృతి
ABN , First Publish Date - 2021-05-06T04:36:26+05:30 IST
తెలుగుగంగ అంత ర్భాగమైన బ్రహ్మంసాగర్ పరిసరాల్లో బుధవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

బ్రహ్మంగారిమఠం, మే 5: తెలుగుగంగ అంత ర్భాగమైన బ్రహ్మంసాగర్ పరిసరాల్లో బుధవారం గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడని బి.మఠం ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. స్థానికంగా మేకలు మేపుకొనే వారు పోలీసులకు అందించిన సమాచారంతో మృతదేహాన్ని పరిశీలించారు. ఇతడి వివరాలు తెలియకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతిగా కేసు నమోదు చేసుకున్నారు.