11 కరోనా కేసులు నమోదు
ABN , First Publish Date - 2021-03-25T04:35:45+05:30 IST
జిల్లాలో బుధవారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

కడప(కలెక్టరేట్), మార్చి 24: జిల్లాలో బుధవారం 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అనిల్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 3256 మందికి త్రోట్ స్వాబ్ పరీక్షలు చేయగా 11 కేసులు నమోదయ్యాయన్నారు.