దేవస్థానంలో విగ్రహ పునఃప్రతిష్ట

ABN , First Publish Date - 2021-06-21T06:26:42+05:30 IST

ఆర్‌ అగ్రహారం రామనామక్షేత్రం మెయిన్‌రోడ్డులో గల శ్రీ వీర మండలేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు.

దేవస్థానంలో విగ్రహ పునఃప్రతిష్ట
ప్రత్యేక పూజలో మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు

గుంటూరు(కార్పొరేషన్‌), జూన్‌ 20: ఆర్‌ అగ్రహారం రామనామక్షేత్రం మెయిన్‌రోడ్డులో గల శ్రీ వీర మండలేశ్వర స్వామి దేవస్థానంలో ఆదివారం విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మేయర్‌ కావటి శివనాగ మనోహర్‌ నాయుడు, కంతేటి శ్యాం శేఖర్‌, ఖాజా మొహిద్దీన్‌, వెంకటేశ్వరరావు, దేవస్థానం కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:26:42+05:30 IST