సాగర్‌ నీటి సమాచారం

ABN , First Publish Date - 2021-02-05T05:55:35+05:30 IST

నాగార్జున సాగర్‌ నీటిమట్టం గురువారం నాటికి 560.00 అడుగులు(232.37 టీఎంసీలు) ఉంది.

సాగర్‌ నీటి సమాచారం

విజయపురిసౌత్‌, ఫిబ్రవరి 4: నాగార్జున సాగర్‌ నీటిమట్టం గురువారం నాటికి 560.00 అడుగులు(232.37 టీఎంసీలు) ఉంది. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 2400, కుడి కాలువ ద్వారా 9160, ఎడమ కాలువ ద్వారా 9349, వరద కాలువ ద్వారా 300, ఔట్‌ఫ్లో 21,209 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో 7665 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం నీటిమట్టం 867.00 అడుగులుంది. 

పులిచింతల సమాచారం


పులిచింతల ప్రాజెక్టులో 35.28 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు ఈఈ రఘునాథ్‌ తెలిపారు. రెండు వేల క్యూసెక్కుల నీటిని స్లూయిజ్‌ల ద్వారా దిగువ కృష్ణకు విడుదల చేస్తున్నామన్నారు. ఐదు వందల క్యూసెక్కుల నీరు ఎగువ నుంచి ప్రాజెక్టుకు చేరుతుందన్నారు. 


Updated Date - 2021-02-05T05:55:35+05:30 IST