Guntur: నారాయణ స్కూల్ హాస్టల్‌లో విద్యార్థి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-25T16:18:04+05:30 IST
జిల్లాలోని పలకలూరు నారాయణ పాఠశాల హాస్టల్‌లో 9 తరగతి విద్యార్థి శ్రీనాధ్ ఆత్మహత్య చేసుకున్నాడు.

గుంటూరు: జిల్లాలోని పలకలూరు నారాయణ పాఠశాల హాస్టల్‌లో 9వ తరగతి విద్యార్థి శ్రీనాధ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్ నిర్వాహకులు మృతిదేహాన్ని ఈరోజు తెల్లవారు జామున జీజీహెచ్‌కు తరలించారు. కాగా విద్యార్థి ఆత్మహత్యపై విద్యార్థి బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.