మాచర్ల పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత

ABN , First Publish Date - 2021-12-30T16:10:15+05:30 IST

మాచర్ల పట్టణంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు.

మాచర్ల పట్టణంలో టీడీపీ ఫ్లెక్సీల చించివేత

గుంటూరు జిల్లా: మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. బుధవారం టీడీపీ ఇన్ చార్జ్ జూలకంటి బ్రహ్మరెడ్డికి కార్యకర్తలు, అభిమానులు స్వాగత ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. గత రాత్రి పలు సెంటర్‌లలో ప్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేయడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2021-12-30T16:10:15+05:30 IST