ఆ ఇద్దరే దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు!..

ABN , First Publish Date - 2021-06-21T16:53:59+05:30 IST

సైకో లక్షణాలు కలిగిన వాళ్ళు ఇద్దరు ప్రధానంగా యువతిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ ఇద్దరే దారుణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు!..

గుంటూరు జిల్లా: సైకో లక్షణాలు కలిగిన వాళ్ళు ఇద్దరు ప్రధానంగా యువతిపై అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తాడేపల్లి,  విజయవాడ పాత నేరస్థుల చరిత్ర ఉన్న వారి అనుచరులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతానికి చెందిన రౌడీషీటర్ల ద్వారా పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో కీలకంగా మారిన తాడేపల్లి రౌడీ షీటర్లు ఇచ్చిన సమాచారం మేరకు యువతి గ్యాంగ్ రేప్ కేసులో నిందితులను గుర్తించిన పోలీసులు వారి కోసం మంగళగిరి ప్రాంతంలో జల్లేడ  పడుతున్నారు.


Updated Date - 2021-06-21T16:53:59+05:30 IST