గుంటూరులో జిన్నా టవర్‌పై సత్యకుమార్ ఏమన్నారంటే...
ABN , First Publish Date - 2021-12-30T17:36:15+05:30 IST
జిల్లాలోని టవర్‌కు జిన్నా పేరు పెట్టడంతో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

గుంటూరు: జిల్లాలోని టవర్‌కు జిన్నా పేరు పెట్టడంతో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ.. దేశ ద్రోహి ఆలీ జిన్నా పేరు గుంటూరులో టవర్‌కు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ఎక్కడో పాకిస్తాన్‌లో ఉండాల్సిన పేరు ఇక్కడ పెట్టడంపై అభ్యంతరం తెలిపారు. ఆ టవర్‌కు అబ్దుల్ కలామ్ లేదా గుర్రం జాషువా పేర్లు పెట్టాలని సత్యకుమార్ డిమాండ్ చేశారు.