గుంటూరులో బాలికపై అత్యాచారం
ABN , First Publish Date - 2021-10-25T14:26:29+05:30 IST
జిల్లాలోని రాజీవ్‌గాంధీ నగర్లో దారుణం జరిగింది. బాలికపై చిట్టిబాబు అనే వ్యక్తం అత్యాచారానికి పాల్పడ్డాడు.

గుంటూరు: జిల్లాలోని రాజీవ్‌గాంధీ నగర్లో దారుణం జరిగింది. బాలికపై చిట్టిబాబు అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. వైద్యం కోసం జీజీహెచ్‌కు వెళ్లగా బాలిక గర్భవతిగా వైద్యులు నిర్థారించారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. నిందితుడు చిట్టిబాబు కాకినాడకు వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.