గుంటూరు కలెక్టర్‌ను కలిసిన టీడీపీ నేతలు

ABN , First Publish Date - 2021-03-22T18:04:54+05:30 IST

పసుపు, మిరప రైతుల సమస్యలపై కలెక్టర్‌‌తో టీడీపీ నేతల బృందం సోమవారం భేటీ అయ్యింది.

గుంటూరు కలెక్టర్‌ను కలిసిన టీడీపీ నేతలు

గుంటూరు: పసుపు, మిరప రైతుల సమస్యలపై కలెక్టర్‌‌తో టీడీపీ నేతల బృందం సోమవారం భేటీ అయ్యింది. గత సంవత్సరం కురిసిన అధిక వర్షాల వలన నష్ట పోయిన పసుపు, మిర్చి రైతుల్ని ఆదుకోవాలని వినతి చేశారు. రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రులు నక్కా ఆనంద బాబు, ఆలపాటి రాజా,  గుంటూరు పార్లమెంట్ అధ్యక్షులు శ్రావణ కుమార్ కలెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 

Updated Date - 2021-03-22T18:04:54+05:30 IST