గుంటూరు: రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు కన్నుమూత

ABN , First Publish Date - 2021-01-13T17:52:00+05:30 IST

రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ కన్నుమూశారు.

గుంటూరు: రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు కన్నుమూత

గుంటూరు: రంగస్థల కళాకారుల సంఘం మాజీ అధ్యక్షుడు నాగళ్ళ వెంకట దుర్గా ప్రసాద్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న దుర్గాప్రసాద్ ఈరోజు కొల్లూరు మండలం అనంతవరంలో తుదిశ్వాస విడిచారు.  విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి ఆలపాటి రాజా అనంతవరం చేరుకుని వెంకటదుర్గాప్రసాద్ భౌతికకాయానికి  నివాళులు అర్పించారు. 

Updated Date - 2021-01-13T17:52:00+05:30 IST