18 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-11-27T05:16:23+05:30 IST

జిల్లాలో కొత్తగా 18 మందికి కరోనా వైరస్‌ సోకింది.

18 మందికి కరోనా

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 18 మందికి కరోనా వైరస్‌ సోకింది. శుక్రవారం గుంటూరు నగరంలో 5, తుళ్లూరులో 3, పెదకాకానిలో 2, మంగళగిరిలో 2, చిలకలూరిపేటలో 1, అమర్తలూరులో 1, బాపట్లలో 1, దుగ్గిరాలలో 1, కొల్లూరులో 1, తెనాలిలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-27T05:16:23+05:30 IST