15 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-02-08T05:48:55+05:30 IST

జిల్లాలో కొత్తగా 15 మంది కి కరోనా వైరస్‌ సోకింది.

15 కరోనా కేసులు

గుంటూరు, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 15 మంది కి కరోనా వైరస్‌ సోకింది. ఆదివారం ఉదయం వరకు విడుదలైన ల్యాబ్‌ శాంపిల్స్‌ ఫలితాల్లో తాడేపల్లిలో 3, తెనాలిలో 3, గుంటూరు నగరంలో 2, సత్తెనపల్లిలో 2, మంగళగిరి, నరసరావుపేట, చేబ్రోలు, కొల్లిపర, పొన్నూరులో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదైనట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2021-02-08T05:48:55+05:30 IST