30 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-11-26T05:35:06+05:30 IST

జిల్లాలో కొత్తగా 30 మందికి కరోనా వైరస్‌ సోకింది.

30 మందికి కరోనా

గుంటూరు, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 30 మందికి కరోనా వైరస్‌ సోకింది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్టుల్లో గుంటూరు నగరంలో 10, పెదకాకానిలో 5, మంగళగిరిలో 3, బాపట్లలో 3, చిలకలూరిపేటలో 2, నరసరావుపేటలో 2, రొంపిచర్లలో 1, మేడికొండూరులో 1, తాడేపల్లిలో 1, దుగ్గిరాలలో 1, నిజాంపట్నంలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. 

Updated Date - 2021-11-26T05:35:06+05:30 IST