అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

ABN , First Publish Date - 2021-02-08T05:45:20+05:30 IST

దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామ సత్రం సెంటర్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం
ధ్వంసమైన అంబేద్కర్‌ విగ్రహం

మాచర్ల, ఫిబ్రవరి 7: దుర్గి మండలంలోని ముటుకూరు గ్రామ సత్రం సెంటర్లో  డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. విగ్రహ కుడిచేతిని విరగొట్టారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ప్రజా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2021-02-08T05:45:20+05:30 IST