సారా కేసులో విద్యాకమిటీ మాజీ చైర్మన్ అరెస్టు
ABN , First Publish Date - 2021-11-21T06:17:05+05:30 IST
గొల్లప్రోలు రూరల్, నవంబరు 20: గొల్లప్రోలు మండలం కొడవలిలో సారా కేసులో విద్యాకమిటీ మాజీ చైర్మన్ అరెస్టయ్యారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కంట్రోల్‌రూమ్‌కు అందిన సమాచారంతో పిఠాపురం ఎస్‌ఈబీ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారాతో కొడవలి ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాతమిక పాఠశాల విద్యాకమిటీ మాజీ చైర్మన్ పాలిక రాంబాబుతో పాటు 30లీ

గొల్లప్రోలు రూరల్, నవంబరు 20: గొల్లప్రోలు మండలం కొడవలిలో సారా కేసులో విద్యాకమిటీ మాజీ చైర్మన్ అరెస్టయ్యారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో కంట్రోల్‌రూమ్‌కు అందిన సమాచారంతో పిఠాపురం ఎస్‌ఈబీ సీఐ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. 40 లీటర్ల నాటుసారాతో కొడవలి ఎస్సీ కాలనీ మండల పరిషత్ ప్రాతమిక పాఠశాల విద్యాకమిటీ మాజీ చైర్మన్ పాలిక రాంబాబుతో పాటు 30లీటర్లతో అల్లి ప్రసన్నకుమార్‌లను అరెస్టు చేసినట్టు ఎస్‌ఈబీ అధికారులు తెలిపారు. 20లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకోగా పాలిక కిశోర్‌కుమార్ పరారీలో ఉన్నట్టు తెలిపారు.