గుర్తుతెలియని వృద్ధుడి మృతి

ABN , First Publish Date - 2021-12-07T06:55:05+05:30 IST

ద్వారపూడి రైల్వేస్టేషన్‌ సమీపంలోని యార్డు వద్ద సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని ఒక వృద్ధుడు (60) రైలు క్రింద పడి మృతి చెందాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు.

గుర్తుతెలియని వృద్ధుడి మృతి

మండపేట డిసెంబరు 6: ద్వారపూడి రైల్వేస్టేషన్‌ సమీపంలోని యార్డు వద్ద సోమవారం ఉదయం ఓ గుర్తుతెలియని ఒక వృద్ధుడు (60) రైలు క్రింద పడి మృతి చెందాడని రాజమహేంద్రవరం రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా  ఉందని,  కేసు దర్యాప్తు చేస్తున్నామని రైల్వే ఎస్‌ఐ లోవరాజు తెలిపారు.Updated Date - 2021-12-07T06:55:05+05:30 IST