నేడు పెదశంకర్లపూడిలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

ABN , First Publish Date - 2021-10-14T05:35:40+05:30 IST

ప్రత్తిపాడు, అక్టోబరు 13: తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయం గురువారం మండలంలోని పెదశంకర్లపూడి గ్రామంలో ప్రారంభంకానున్నదని సీబీఎన్‌ ఆర్మీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ యాళ్ళజగదీష్‌ తెలిపారు. ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ కార్యాలయా

నేడు పెదశంకర్లపూడిలో టీడీపీ కార్యాలయం ప్రారంభం

ప్రత్తిపాడు, అక్టోబరు 13: తెలుగుదేశం పార్టీ ప్రత్తిపాడు నియోజకవర్గ కార్యాలయం గురువారం మండలంలోని పెదశంకర్లపూడి గ్రామంలో ప్రారంభంకానున్నదని సీబీఎన్‌ ఆర్మీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ యాళ్ళజగదీష్‌ తెలిపారు. ప్రత్తిపాడు ఇన్‌చార్జ్‌ వరుపుల రాజా ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఉదయం 8గంటలకు ప్రారంభిస్తారని చెప్పారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, మాజీ హోం మంత్రి నిమ్మకాయల చినరాజ ప్ప, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గపార్టీ ఇన్‌చార్జ్‌లు, టీడీపీ నాయకులు పాల్గొననున్నారని జగదీష్‌ తెలిపారు. 

Updated Date - 2021-10-14T05:35:40+05:30 IST