టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉండవల్లి

ABN , First Publish Date - 2021-12-28T05:38:35+05:30 IST

కాకినాడ సిటీ, డిసెంబరు 27: కాకినాడ పార్లమెంటరీ టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉండవల్లి వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చె

టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉండవల్లి

కాకినాడ సిటీ, డిసెంబరు 27: కాకినాడ పార్లమెంటరీ టీడీపీ మీడియా కోఆర్డినేటర్‌గా ఉండవల్లి వీర్రాజును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు నియమించారు. ఈ మేరకు సోమవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వీర్రాజును కాకినాడ పా ర్లమెంటరీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌కుమార్‌ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పత్రికలకు వారధిగా చేయాలని ఆయన సూచించారు. 


Updated Date - 2021-12-28T05:38:35+05:30 IST