టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపిక

ABN , First Publish Date - 2021-10-21T04:46:07+05:30 IST

పెద్దాపురం, అక్టోబరు 20: శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపికను బుధవారం నిర్వహించినట్టు డైరెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ తెలిపారు. సబ్‌ జూనియర్స్‌ అండర్‌-15 మెన్స్‌ విభాగంలో కౌషిక్‌, విద్యాధర్‌ (కాకినాడ), త్రిషాల్‌, జ్యోషిత్‌ (రాజమహేంద్రవరం), అండర్‌-15 గర్ల్స్‌ విభాగంలో సిరిపావని, తన్యశ్రీ, కుసుమ (రాజమహేంద్రవరం), సాయిశ్రీ శృతి (పెద్దాపురం), జూనియర్స్‌ అం

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపిక

పెద్దాపురం, అక్టోబరు 20: శ్రీప్రకాష్‌ సినర్జీస్‌ పాఠశాలలో రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుల ఎంపికను బుధవారం నిర్వహించినట్టు డైరెక్టర్‌ సీహెచ్‌ విజయ్‌ప్రకాష్‌ తెలిపారు. సబ్‌ జూనియర్స్‌ అండర్‌-15 మెన్స్‌ విభాగంలో కౌషిక్‌, విద్యాధర్‌ (కాకినాడ), త్రిషాల్‌, జ్యోషిత్‌ (రాజమహేంద్రవరం), అండర్‌-15 గర్ల్స్‌ విభాగంలో సిరిపావని, తన్యశ్రీ, కుసుమ (రాజమహేంద్రవరం), సాయిశ్రీ శృతి (పెద్దాపురం), జూనియర్స్‌ అండర్‌-19 విభాగంలో ప్రభాత్‌సాయి, మంజు అవినాష్‌ (రాజమహేంద్రవరం), రామ్‌సంజయ్‌, ఆనంద్‌రాజ్‌ (కాకినాడ), జూనియర్స్‌ గర్ల్స్‌ విభాగంలో చార్వీ ఫాల్గుణ్‌, వైష్ణవి, సిరిపావని, కుసుమ (రాజమహేంద్రవరం), మెన్స్‌ విభాగంలో ప్రభాత్‌సాయి, మంజు అవినాష్‌, అబ్దు ల్‌, మణికంఠ (రాజమహేంద్రవరం), సూర్యతేజ (కాకినాడ), ఉమెన్స్‌ విభాగంలో చార్వీ ఫాల్గుణ్‌, వైష్ణవి, సిరిపావని (రాజమహేంద్రవరం), సాయిశ్రీ శృతి, దర్శిక (పెద్దాపురం) ఎంపికయ్యారు. టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడురావు చిన్నారావు, కార్యదర్శి మోహన్‌కుమార్‌, చీఫ్‌ రిఫరీ సూర్యారావు, అసిస్టెంట్‌ రిఫరీ వేణుగోపాల్‌ ఆధ్యర్యంలో ఎంపిక జరిగింది.

Updated Date - 2021-10-21T04:46:07+05:30 IST