అరుదైన సర్పం
ABN , First Publish Date - 2021-10-20T05:36:07+05:30 IST
శాంతి ఆశ్రమంలో మంగళవారం అరుదైన సర్పం కనిపించింది.

ప్రత్తిపాడు, అక్టోబరు 19: శాంతి ఆశ్రమంలో మంగళవారం అరుదైన సర్పం కనిపించింది. శివాలయం సమీపంలో కనిపించిన ఈ పాము 8 అడుగుల పొడవు ఉంది. కింగ్‌కోబ్రా మాదిరిగా చారలు కలిగి ఉంది.