శాస్త్రవేత్తల కృషి మరువలేనిది

ABN , First Publish Date - 2021-01-13T06:27:02+05:30 IST

కరోనా వైరస్‌కు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిదని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు.

శాస్త్రవేత్తల కృషి మరువలేనిది

రామచంద్రపురం జనవరి 12: కరోనా వైరస్‌కు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వ్యాక్సిన్‌ తయారీకి శాస్త్రవేత్తలు చేసిన కృషి మరువలేనిదని బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణు అన్నారు. మంగళవారం రామచంద్రపురం ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన డ్రైరన్‌ను  మంత్రి వేణు  పరిశీ లించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వివరాలు మంత్రికి వివరించారు. 


Updated Date - 2021-01-13T06:27:02+05:30 IST