నేటినుంచి ఆర్టీసీ బస్సు వేళల పెంపు

ABN , First Publish Date - 2021-06-21T08:07:58+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరుణంలో ఆర్టీసీ బస్సు వేళలు పెంచుతున్నామని డీపీ మేనేజర్‌ పి.భాస్కరరావు తెలిపారు.

నేటినుంచి ఆర్టీసీ బస్సు వేళల పెంపు

కార్పొరేషన్‌(కాకినాడ), జూన్‌ 20: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించిన తరుణంలో ఆర్టీసీ బస్సు వేళలు పెంచుతున్నామని డీపీ మేనేజర్‌ పి.భాస్కరరావు తెలిపారు. హైదరాబాద్‌కు ఉదయం 8గంటలకు, 10గంటలకు రెండు బస్సులు, విజయవాడకు ఉదయం 5.00, 5.30, 6.30, 7.00, 7.45, 9.45, 10.30, 11.30 గంటలకు ఒక్కోటి చొప్పున, విశాఖపట్నానికి ఉదయం 5.00, 5.30, 6.00 గంటలకు, ఒంగోలుకు ఉదయం 9.00, శ్రీకాకుళానికి ఉదయం 6.15, 10.30 గంటలకు, బత్తలి-7.45, భద్రాచలం- ఉదయం 5.00, 7.00, పార్వతీపురం-ఉదయం 5.45, శాంతిఆశ్రమం- ఉదయం 6.30, పెద్దిపాలెం- ఉదయం 7.30, తుని- ఉదయం 6.00, 6.30, 7.00, 7.30, 8.00, 9.00, 9.30 గంటలకు.. వీటితోపాటుగా ఏలేశ్వరం 6 గంటలనుంచి 8 గంటల్లోపు, రాజమహేంద్రవరం, రాజానగరం మీదగా ఉదయం 5గంటల నుంచి 9.10 నిమిషాల వరకూ, రాజమహేంద్రవరం ద్వారపూడి మీదగా ఉదయం 5.30 నుంచి 8గంటల వరకూ, రావులపాలెం ఉదయం 5.45 నుంచి 8.30 వరకూ, రావులపాలెం ఉదయం 5.45 నుంచి 8.30 గంటల వరకూ, అమలాపురం ఉదయం 6గంటల నుంచి 9.40 వరకూ, రాజమహేంద్రవరం నాన్‌స్టాప్‌ ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకూ బస్సులు నడుపుతామన్నారు.

Updated Date - 2021-06-21T08:07:58+05:30 IST