ఆర్‌-ఆర్‌ సినిమాను ఆశీర్వదించండి

ABN , First Publish Date - 2021-05-02T05:30:00+05:30 IST

భానుగుడి (కాకినాడ), మే 2: ఆర్‌-ఆర్‌ (రెస్పెక్టబుల్‌ ఉమెన్‌- రెస్పెక్టబుల్‌ మెన్‌) పేరుతో జిల్లాలో సోమవారం నుంచి నిర్విరామంగా షూటింగ్‌ జరుపుకోనున్న తమ సినిమాను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని డైరెక్టర్‌ వీఎస్‌వీవీ మణికంఠ కోరారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో పూజా కార్యక్రమా

ఆర్‌-ఆర్‌ సినిమాను ఆశీర్వదించండి
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న చిత్ర బృందం

భానుగుడి (కాకినాడ), మే 2: ఆర్‌-ఆర్‌ (రెస్పెక్టబుల్‌ ఉమెన్‌- రెస్పెక్టబుల్‌ మెన్‌) పేరుతో జిల్లాలో సోమవారం నుంచి నిర్విరామంగా షూటింగ్‌ జరుపుకోనున్న తమ సినిమాను ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలని డైరెక్టర్‌ వీఎస్‌వీవీ మణికంఠ కోరారు. అన్నవరం పుణ్యక్షేత్రంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి కాకినాడ సత్కళావాహినలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్‌ మణికంఠ, హీరో మొగలి రాజా, సంగీత దర్శకుడు కృష్ణ, నిర్మాత కోటిపల్లి బుజ్జి సినిమా పోస్టర్‌ను ఆవిష్కరించారు.


Updated Date - 2021-05-02T05:30:00+05:30 IST