రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

ABN , First Publish Date - 2021-11-02T06:55:08+05:30 IST

కాకినాడ స్పోర్ట్స్‌, నవంబరు 1: ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్టోబరు 31న రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యం లో నిర్వహించిన అంతర్‌జిల్లాల రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారుడు ప్రతిభ కనబరిచాడు. టేకి పన్సా రాముడు 10 మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ విభాగం

రైఫిల్‌ షూటింగ్‌లో ప్రతిభ

కాకినాడ స్పోర్ట్స్‌, నవంబరు 1: ప్రకాశం జిల్లా ఒంగోలులో అక్టోబరు 31న రైఫిల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ ఆధ్వర్యం లో నిర్వహించిన అంతర్‌జిల్లాల రైఫిల్‌ షూటింగ్‌ పోటీల్లో తూర్పుగోదావరి జిల్లా క్రీడాకారుడు ప్రతిభ కనబరిచాడు. టేకి పన్సా రాముడు 10 మీటర్ల ఎయిర్‌ ఫిస్టల్‌ విభాగంలో రజత పతకం సాధించాడు.

Updated Date - 2021-11-02T06:55:08+05:30 IST